SNA SPARSH మార్గదర్శకాలు
2026-27 ఆర్థిక సంవత్సరానికి సమగ్ర శిక్ష (Samagra Shiksha) నిధుల నిర్వహణ, బిల్లుల తయారీ, చెల్లింపులు, కొనుగోళ్లు మరియు బాధ్యతలకు సంబంధించినవి.
ప్రధాన నిబంధనలు:
సమగ్ర శిక్ష నిధులను ఇతర శాఖల ఖర్చులకు ఉపయోగించరాదు.
Vendor/Supplierలకు మాత్రమే నేరుగా చెల్లింపులు చేయాలి.
DEO,FAO,MEO,HM లేదా ఇతర ఉద్యోగుల పేర్లపై Self Drawal నిషేధం.
MEO ల బాధ్యతలు:
1)MRC మరియు ఇతర మంజూరైన గ్రాంట్లకు DDOగా వ్యవహరించాలి.
2)IFMIS ద్వారా బిల్లులు తయారు చేసి ట్రెజరీకి పంపాలి.
3)GST Invoice, Advance Stamped Receipt తప్పనిసరి.
4)రూ.25,000 కంటే ఎక్కువ కొనుగోళ్లకు కనీసం మూడు కోటేషన్లు తీసుకోవాలి.
5)Vendor Bank Account, IFSC ధృవీకరించాలి
6)Treasury Bill Register, Budget Control Register, Cash Book నిర్వహించాలి.
7)Self Drawal చేయరాదు.
Sd/- Dr. E. Naveen Nicolas, I.A.S.
Director of School Education.
Director of School Education.
To
All the District Educational Officers in the State.
All the District Educational Officers in the State.
//True Copy Attested //
Assistant Director (EE)
Assistant Director (EE)
Comments
Post a Comment