భూపాలపల్లి: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ప్రతిపాదనలు
భూపాలపల్లి: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ప్రతిపాదనలు డీఈవో
భూపాలపల్లి జిల్లాలో సెప్టెంబర్ 5న డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2026 అందించేందుకు ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపళ్లు, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరారు. రెండు ప్రతులను సంబంధిత ఎంఈవోల ద్వారా ఆగస్టు 24లోపు సమర్పించాలని డీఈవో రాజేందర్ తెలిపారు
Comments
Post a Comment