భూపాలపల్లి: కేజీబీవీల్లో 5 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో
భూపాలపల్లి జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాజేందర్ తెలిపారు. టేకుమట్లలో స్వీపర్, పలిమలలో హెడ్‌కుక్, ఘన్‌పూర్, మల్హర్‌రావు, మొగుళ్లపల్లి అసిస్టెంట్ కుక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన జిల్లా వాసులు ఆగస్టు 17న సాయంత్రం 3 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
Comments
Post a Comment