10th class exams


టీఎస్ హైకోర్టు....

టెన్త్ క్లాస్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్...
జూన్ 8 నుండి టెన్త్ పరీక్షలు నిర్వహించుకోవలన్న హైకోర్టు
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు...
టెన్త్ పరీక్షలు జరపడానికి సిద్ధంగా ఉందని హైకోర్టు కు   ప్రభుత్వం అఫిడవిట్..
ప్రభుత్వం ధాఖలు చేసిన అఫిడవిట్ పై హైకోర్టు విచారణ.
పరీక్ష కేంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపిన అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్..
జూన్ 3 న కోవిడ్ పరిస్థితులను సమీక్షించాలని ప్రభుత్వం హైకోర్టు అదేశం...
జూన్ 4 న కోవిడ్ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని హైకోర్టు అదేశం..
జూన్ 8 న పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం కు సూచించిన హైకోర్టు..
ప్రతి పరిక్ష కు రెండు రోజుల వ్యవధి ఉండాలన్న హైకోర్టు..
పటెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు.
అన్ని చర్యలు చేపడుతామన్న ప్రభుత్వం.

Comments

Post a Comment

Popular posts from this blog

COMPOSITE SCHOOL GRANTS 2026-27

NEW HEALTH SCHEME IMPLEMENTATION GUIDELINES